చంద్రబాబు ఏడుపు సీన్ ఎందుకు ఫెయిల్ అయింది?
We need emotional content- Bruce lee.
నిజంగా అంబటి రాంబాబు గారు అన్నమాటల్లో ఆయన ఉద్దేశం ఏంటో ఆయనకే తెలుసు. ఆయన అనని దానిని, అనకపోయినా ఆయన ఉద్దేశం అదే అని బాబు నిరూపించదల్చుకుంటే గొప్ప emotional acting delivery ఉండాలి. కానీ ఆయనలో అది లేదు. ఎందుకంటే ఆయనే అంబటి ఆ మాటలు అన్నట్టు నమ్మట్లేదు లేదా ఆ మాటలు ఆయన్ని నిజంగా hurt చేయలేదు. ఇంతకన్నా భయంకరంగా మనోభావాలు హర్ట్ చేసిన అనుభవం ఉన్న మహా రాజకీయ వేత్త ఆయన. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని, తెలుగు రాజకీయాల్లో నైతికవిలువలు ఈరోజు కొత్తగా ఏమీ దిగజారలేదని, అవి దిగజారడంలో తన పాత్ర అపరిమితంగా ఉందనీ ఆయనకీ తెలుసు.
ఇక NTR గారి కుటుంబ సభ్యుల press meet. జగన్ అరెస్టు చేసినపుడు రోడ్డు మీద కూర్చున్న విజయమ్మ గారు,
షర్మిల గారు, భారతి గారు ల image జనం mind లో ముద్ర పడిపోయింది. ఒక నిజమైన ఆవేదన, ఆక్రోశం express అయింది వాళ్ళు చేసిన ఆ పనిలో. అలాంటి image ని recreate చేసే ప్రయత్నం NTR కుటుంబ సభ్యుల press meet. కానీ utter failure. ఎందుకని? ఎమోషన్ లేదు. లోకేషన్ బాగా rich గా ఉంది. ఎవరికీ నిజంగా బాధ లేదు. భువనేశ్వరి గారిని నిజంగా అలా అన్నారని నిజమైన బాధ ఉంటే, వల్లభనేని వంశీ అన్నప్పుడే ఆ బాధ వ్యక్తపరిచి ఉండేవారు. ఆ బాధ ఎవరి మొహంలోనూ, ఎవరి గొంతు లోనూ ప్రతిబింబించలేదు. Dilogue delivery ఘోరం.

చంద్రబాబు నాయుడు గారు రాగ ద్వేషాలకి అతీతంగా రాజకీయాలు చేసే professional. కానీ జనం కోసం కొన్ని వేషాలు వేస్తారు కష్టపడి. జనానికి ఒంగి దణ్ణం పెట్టడం, నల్ల చొక్కా వేసుకుని "బాధగా ఉండదా అండీ" అంటూ ఊగిపోవడం,
ఆప్యాయంగా ముసలమ్మలని దగ్గర తీసుకోవడం ఇలాంటివి. కానీ అది తన forte కాదనీ, తన forte అంతా Media management, propaganda, mind games, brain washing, manipulation, lobbying అని తెలిసిన వాడు కాబట్టి ఇలాంటి సీన్లలో నటించేటప్పుడు పైపైన నటిస్తాడు తప్ప మనసు పెట్టడు. ఫలితం? scene పండదు. Footage waste అవుతుంది. హీరో కన్నీరు పెడుతుంటాడు, ఆడియన్స్ నవ్వుతారు. నిన్న జరిగింది అదే.

Comments
Post a Comment