Posts

Showing posts with the label Amaravati

అయ్యలారా కేవలం వైజాగ్ గురించి మాత్రమే ఏడవకండి. మీ ప్రాంతాలగురించీ ఏడవండి

Image
  పచ్చని పొలాలని చూసి ప్రకృతి అనీ తవ్వబడుతున్న కొండలని చూసి విధ్వంసం అనీ అనుకోవడం మూర్ఖత్వం. రెండూ విధ్వంసాలే! ఒకటి విధ్వంసంలా అనిపిస్తుంది రెండోది అనిపించదు అంతే. Facebok లో రిషికొండ తవ్వబడుతున్న ఒక పిక్చర్ share చేయబడుతుంది. అందరూ గుండెలు బాదేసుకుంటున్నారు వైజాగ్ నాశనం అయిపోతుంది అని. ఇక్కడే ఒక visual/ image యొక్క power మనకి అర్ధమవుతుంది. పచ్చని పొలాలన్నీ ఒకప్పుడు అడవులు. చెట్లు నరికి పొలాలుగా మార్చబడ్డాయి. పచ్చగా ఉన్నంత మాత్రాన అది deforestation కాకపోదు. కానీ అది మన మెదడు మీద భయానకమైన ప్రభావం చూపించదు అంతే తేడా!. కానీ కొండ తవ్వబడుతున్న దృశ్యం, అది కూడా proclainer లో తవ్వబడుతున్న దృశ్యం మనల్ని ఎక్కువ కలిచివేస్తుంది. బహుశా అదే తవ్వకాలు పంచెలు, చీరలు కట్టుకున్న కూలీలు చేస్తే దాని ప్రభావం మనమీద అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. అందుకే అమరావతి లో జరిగిన ప్రకృతి విధ్వంసం మనకి విధ్వంసం లా అనిపించి ఉండకపోవచ్చు. మనకి పోస్టులు పెట్టడానికి, కవితలు రాయడానికి ప్రేరణ లభించి ఉండకపోవచ్చు. 1995 లో నేను వైజాగ్ లో eamcet కోచింగ్ కోసం ఒక సంవత్సరం ఉన్నాను. అప్పుడు ఆశీల్ మెట్ట flyover లేదు. NAD కొత్తరోడ్డు ద...

చంద్రబాబు ఏడుపు సీన్ ఎందుకు ఫెయిల్ అయింది?

Image
We need emotional content- Bruce lee. మనం ఏమి చేసినా ఎమోషన్ add చేస్తే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. జనం మన బాధని ఫీల్ అవుతారు. Purpose serve అవుతుంది. అదే లోపించింది నారా చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్లలో, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మాటల్లో. నిజంగా అంబటి రాంబాబు గారు అన్నమాటల్లో ఆయన ఉద్దేశం ఏంటో ఆయనకే తెలుసు. ఆయన అనని దానిని, అనకపోయినా ఆయన ఉద్దేశం అదే అని బాబు నిరూపించదల్చుకుంటే గొప్ప emotional acting delivery ఉండాలి. కానీ ఆయనలో అది లేదు. ఎందుకంటే ఆయనే అంబటి ఆ మాటలు అన్నట్టు నమ్మట్లేదు లేదా ఆ మాటలు ఆయన్ని నిజంగా hurt చేయలేదు. ఇంతకన్నా భయంకరంగా మనోభావాలు హర్ట్ చేసిన అనుభవం ఉన్న మహా రాజకీయ వేత్త ఆయన. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని, తెలుగు రాజకీయాల్లో నైతికవిలువలు ఈరోజు కొత్తగా ఏమీ దిగజారలేదని, అవి దిగజారడంలో తన పాత్ర అపరిమితంగా ఉందనీ ఆయనకీ తెలుసు. ఇక NTR గారి కుటుంబ సభ్యుల press meet. జగన్ అరెస్టు చేసినపుడు రోడ్డు మీద కూర్చున్న విజయమ్మ గారు, షర్మిల గారు, భారతి గారు ల image జనం mind లో ముద్ర పడిపోయింది. ఒక నిజమైన ఆవేదన, ఆక్రోశం express అయింది వాళ్ళు చేసిన ఆ పనిలో. అలాంటి image ని recreate చేసే ప్రయ...