నగదు బదిలీ : పప్పు బెల్లాల పధకమా? లేక పేదవాడి బతుకుకి పరమౌషదమా?
Economics గురించి నాకేమీ తెలియదు. కానీ trickle down theory గురించి fashion లోనూ, economics లో కూడా విన్నా. అంటే "పైనుంచి కిందకి జారడం" అనుకుంటా. సొసైటీ లో "పైన" ఉన్న వర్గాల నుంచి కొనుగోలు శక్తి జారుతూ కింద వర్గాలకి కూడా రావడం అన్నమాట. Fashion లో ఇది ఎలా work అవుతుందంటే- ramp మీద ఒక కొత్త fashion మొదలవుతుంది. Celebrities, movie stars, sport stars ఇలా మిగతా వాళ్ళకున్నా విభిన్నంగా కనిపించాల్సిన అవసరం ఎవరికైతే ఉంటుందో... వాళ్ళు first ఆ కొత్త fashion ని అవలంభిస్తారు...వీళ్ళకి fan following ఉంటుంది.celebs యొక్క fashion follow అయ్యే వీళ్ళ ద్వారా ఆ fashion ఒక మాస్ movement లా మారి చివరికి street లో end అవుతుంది అన్నమాట.
కానీ దీనికి complete గా reverse గా కొన్నిసార్లు fashion streets లో మొదలై high fashion గా end అవుతుంది. 1960/70 లో అమెరికా వీధుల్లో మొదలైన Hippy& Punk fashion ఇప్పటికీ high fashion ని inspire చేస్తుంది.
ఇక్కడ pic లో అభిజిత్ బెనిర్జీ, రఘు రామ్ రాజన్ ఇలాంటి reverse trickle down theory గురించే మాట్లాడుతున్నారు. పేదవాళ్ళకి డబ్బు direct గా అందేలా చేయండి. మధ్యలో ఉన్న middlemen ని తీసేసి direct వాళ్ళ చేతుల్లో డబ్బు పెట్టండి. అది economy ని strengthen చేస్తుంది.
Comments
Post a Comment